సుత్తి గారు…!

సుత్తి వీరభద్రం: మింగినట్టున్నావ్ కొత్తావకాయ తో ఒక వాయ

రోగి: చిత్తం..ఆయ్..చేయి చూడగానే ఎలా కనిపెట్టేశారండయ్యా

సుత్తి వీరభద్రం: ఆవకాయలో వేడుంటుంది. ఆ వేడి నాలాంటి వాడి గల వైద్యునికి నాడిలో తెలుస్తుందిరా కోడి. పైగా జంధ్యాల వారి ఆవకాయ అయినట్టుంది.. చేతి లో కమ్మని వాసన, ఇంగువ ఘుమ ఘుమ ఇంకా ఘుమ ఘుమలాడుతోంది.

రోగి: ఆయ్ మా ఆవిడ కి వేవిళ్లయి అది చప్పరిస్తుంటే నోరూరి డబ్బా డబ్బా కానించేసానయ్యా. ఇపుడది లేకపోతే ఇంట్లోది ఇంటికి కూడా రానివ్వదు. అర్జంటుగా జంధ్యాల వారి కొట్టుకు వెళ్ళి కొనుక్కు రావాలి

సుత్తి వీరభద్రం: ఇదిగో ఈ డబ్బు, చిరునామా తీసుకుని పనిలో పనిగా అమెరికా లో ఉన్న మా అమ్మాయికి అబ్బాయికి ఆర్డర్ చేయ్. నీకు ఆవకాయ తో భోజనం పెట్టిన పుణ్యం కూడా.

Credits: వీర నరసింహ రాజు
https://www.facebook.com/veeranarasimha.raju